ADVERTISEMENT
Elderly citizens protest
కరీంనగర్ అర్బన్: తమ కొడుకులు తాము బతికుండగానే నరకం చూపిస్తున్నారని వృద్ధ దంపతులు ప్రజావాణిని ఆశ్రయించారు. రెండేళ్ల క్రితం ఇలాగే ఫిర్యాదు చేస్తే అప్పటి ఆర్డీవో చర్యలు చేపట్టినా వారిలో మార్పు లేదని వాపోయారు...
మతిమరుపు, అలై్జమర్స్, మనస్తాపం, ప్రమాదాలు... ఇంట్లో పెద్దవాళ్లు కనపడకుండా పోవడానికి ఎన్నో కారణాలు. వారిని పట్టుకోవడం ఎలా? రెండు రోజుల క్రితం ముంబైలో 79 ఏళ్ల వృద్ధురాలు కనపడకుండా పోతే మనవడు ఆమె మెడ...
మనసుకు నచ్చిన పనిచేస్తే అందులో కలిగే తృప్తి, ఆనందం వేరు అంటున్నారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని కూకట్పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ సాయినగర్‌లో శ్రీ రాజేశ్వరి వృద్ధాశ్రమ నిర్వాహకురాలు. చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహను...
హనుమకొండ అర్బన్: ‘కుమారుడితో సహజీ వనం చేస్తున్న మహిళ మాకు అన్నం పెట్టమంటే చెప్పుతో కొడుతోంది’ అని ఓ వృద్ధ దంపతులు సోమ వారం హనుమకొండ కలెక్టరే ట్లో జరి గిన గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు...
సాక్షి, హైదరాబాద్: పండుటాకులకు ఎంత కష్టం.. జీవనయానం ఎంత దయనీయం.. మలిసంధ్య వేళ వెలుగురేఖల్లేక అంధకారం అలముకుంది. వృద్ధాప్యం బరువైంది.. ఆదరణ కరువైంది. వృద్ధులను నిరాదరణ, నిర్లక్ష్యం ఆవరించాయి. అనువైన జీవనం కోసం ఎక్కువ...
ఈ రోజు (జూన్ 15) ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం (WEAAD, world elder abuse awareness day) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్...
దేశం నిశ్శబ్దంగా ఒక ముఖ్యమైన జనాభా మార్పుకు గురవుతోంది. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశ జనాభాలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు దాదాపు 15 కోట్ల మంది...