ADVERTISEMENT
Durban Super Giants
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ చెలరేగిపోయాడు. పార్ల్ రాయల్స్‌తో నిన్న (జనవరి 17) జరిగిన కీలక మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా సూపర్ జెయింట్స్...
ఫ్రాంచైజీ క్రికెట్లోకి మరో సూపర్ జెయింట్ వచ్చింది. హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌గా మారింది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటికే రెండు సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్...
క్రికెట్‌కు సంబంధించి 2026 సంవత్సరానికి అదిరిపోయే ఆరంభం లభించింది. ఏడాది తొలి మ్యాచ్‌లోనే ఆసక్తికర ఫలితం వచ్చింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య...
క్రికెట్ మ్యాచ్‌కు చూసేందుకు స్టేడియం వెళ్లిన ఓ అభిమానిని అదృష్టం వరించింది. ఒక్క క్యాచ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అవును మీరు విన్నది నిజమే. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. సౌతాఫ్రికా...
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్‌కు తెరలేచింది. కేప్‌టౌన్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్- ఎంఐ కేప్‌టౌన్ మధ్య శుక్రవారం రాత్రి తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్...
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్‌కు ముందు డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్ ప్రకటన చేసింది...
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో ప్రోటీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిస్ క్లాసెన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లాసెన్.. జోబర్గ్ సూపర్...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఫైనల్లో అడగుపెట్టింది. గురువారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన జెయింట్స్.. తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది...
SAT20 League 2024: డర్బన్ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. డర్బన్ బ్యాటర్ జేజే స్మట్స్ బంతిని గాల్లోకి లేపగానే పక్షిలా ఎగిరి...
SA20, 2024 Qualifier 1 - Sunrisers Eastern Cape won by 51 runs: సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ డిఫెండింగ్...
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో జో బర్గ్ సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సూపర్ కింగ్స్...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జాక్స్ కేవలం...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మూడు రోజుల్లోనే మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం ప్రిటోరియా క్యాపిటిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 151 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్ విజయభేరి...
Durban Super Giants vs MI Cape Town: ఎంఐ కేప్‌టౌన్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన టీ20 మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌దే పైచేయి అయింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్వింటన్...
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ సౌతాఫ్రికా 20 లీగ్(SA20 2023) టోర్నీలో తొలి శతకంతో మెరిశాడు. లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డుప్లెసిస్ కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. (58...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌ల్లో పార్ల్ రాయల్స్ (రాజస్థాన్ రాయల్స్), డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో రాయల్స్.. సూపర్...
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలో నడిచే జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు శుభారంభం చేసింది. బుధవారం (జనవరి 11) డర్బన్ సూపర్ జెయింట్స్ (లక్నో సూపర్ జెయింట్స్)తో జరిగిన మ్యాచ్‌లో...