ADVERTISEMENT
Domestic gas
ఇది హస్తినాపురం జెడ్పీరోడ్డులోని ఓ టిఫిన్‌సెంటర్. ఇక్కడ ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఫాస్ట్‌ఫుడ్ విక్రయిస్తుంటారు. కమర్షియల్ సిలిండర్‌కు బదులు.. ఇలా డొమెస్టిక్ వినియోగిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న సిలిండర్లను కొంత...
నెల ప్రారంభంలో గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరల్ని తగ్గిస్తూ వస్తున్న కేంద్రం ఒక్కసారిగా రూ.209లు పెంచింది. అదే సమయంలో గృహ వినియోగదారులకు మాత్రం ధరల...