ADVERTISEMENT
divija
దినేష్ కుమార్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ జంటగా వచ్చిన మూవీ వెంకట్రామయ్య గారి తాలుకా. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూలై 17న థియేటర్లలో రిలీజైంది. తండ్రీ, కూతుళ్ల ఎమోషనల్ స్టోరీగా ఈ మూవీని...
కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలు ఆవిష్కరిస్తూ తీసిన సినిమా 'వెంకట్రామయ్య గారి తాలుకా'. ఈనెల 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీలోని మూడో పాట 'ఆడుకున్నదిక్కడే' లిరికల్ వీడియోని...
సతీష్ ఆవాల దర్శకత్వంలో దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్గా పరిచయం అవుతున్న సినిమా 'వెంకట్రామయ్య గారి తాలూకా' విడుదలకు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే...