ADVERTISEMENT
distance
డైనింగ్ టేబుల్‌పై నోరూరించే వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఓ తాత, ఆయన మనవడు.. నిశ్శబ్దంగా సాగుతోంది వారి భోజనం. తనతో ఈరోజైనా ఏమైనా మాట్లాడతాడేమోనని ఆ పెద్దాయన ఎదురు చూపులు. 21 ఏళ్ల ఆ కుర్రాడు...
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో హెల్త్‌కేర్, అనుబంధ ప్రోగ్సామ్స్‌ను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెరి్నంగ్ (ఓఎల్‌డీ), ఆన్లైన్ మోడ్‌లో అందించడాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిషేధించింది. ఈ విద్యా సంవత్సరం (2025–26)...
రద్దీ ట్రాఫిక్‌లో త్రిచక్ర వాహనాలు, కార్లు రయ్‌మని దూసుకుపోవడం కష్టం. ఈ ట్రాఫిక్ కష్టాలను ద్విచక్ర వాహనాలు అంటే బైక్‌లు సులువుగా తగ్గిస్తాయి. ఇదే బాధతో ఒక కస్టమర్ సైతం తన బైక్‌ను బుక్...
ముంబై: ఉద్యోగంతోపాటు, వ్యక్తిగత బాధ్యతలకు సమప్రాధాన్యం దృష్ట్యా మహిళలు కెరీర్లో నాయకత్వ బాధ్యతలకు దూరం అవుతున్నారు. నాయకత్వ బాధ్యతలు చేపట్టే విషయంలో తమకు తగినంత ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నట్టు నౌకరి...
ఇకపై ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాకు ఆనుకుని ఉన్న చైనా సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీల కదలికలు మరింత సులభతరం కానున్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చమోలిలోని లాప్తాల్ నుండి పితోర్‌గఢ్ వరకు రోడ్డు...
ఐక్యరాజ్యసమతి: గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. మొత్తం 193 దేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా 120 దేశాలు...
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 2న ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగో విడత కక్ష్య దూరాన్ని పెంచారు. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్...
కొంతమందికే తెలుసు.. ప్రపంచంలో అలాంటి స్మార్ట్ వాచ్ ఉందని.. అది 1947 నుండి మనకు ప్రమాదాలను సూచిస్తోందని... ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత కొన్నేళ్లుగా ఈ వాచ్ తన స్పీడ్‌ని పెంచింది. అంటే...
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ లూనార్ ఆర్బిట్ (చంద్రుడి కక్ష్య)లో చంద్రుడికి దగ్గరగా 177 కిలోమీటర్లు, దూరంగా 150 కిలోమీటర్ల ఎత్తులోకి...
ప్రేమకు దూరతీరాలంటూ ఉండవు. ఈ వాక్యం ఆ జంటకు సరిగ్గా సరిపోతుంది. వారిద్దరూ 10 వేల కిలోమీటర్లకు మించిన దూరాన ఉన్నప్పటికీ తొలిచూపులోనే వారిమధ్య ప్రేమ చిగురించింది. వారు కలుసుకున్న రోజుకు సరిగ్గా 11...
చంద్రునితో భూమికి అవినాభావ సంబంధం. భూమికి ఉపగ్రహమైతే మనకేమో ఏకంగా చంద‘మామ’. భూమిపైనా, మనిషితో పాటు జంతుజాలం మీదా చంద్రుని ప్రభావమూ అంతా ఇంతా కాదు. సముద్రంలో ఆటుపోట్లు మొదలుకుని అనేకానేక విషయాల్లో ఆ...