ADVERTISEMENT
Dinesh Mongia
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు అర్జున్ టెండుల్కర్ చాన్నాళ్ల నుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశీ క్రికెట్లో తొలుత సొంత జట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు...