ADVERTISEMENT
Digital Literacy
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు డిజిటల్ పరిజ్ఞానం పెరుగుతుందని, ఆన్లైన్లో నేర్చుకుంటారని స్మార్ట్ఫోన్లుగానీ, ట్యాబ్లెట్గానీ ఇస్తే.. భవిష్యత్తులో మానసిక సమస్యల బారినపడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత చిన్న వయసులో పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇస్తే.. పెద్దయ్యాక...