ADVERTISEMENT
differences between TDP leaders
బుక్కరాయసముద్రం: ‘దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి’ అన్నట్టు... అక్రమ ఆదాయం కోసం టీడీపీ కార్యకర్తలు అర్రులు చాస్తున్నారు. వారిలో వారే కలహాలు పెంచుకుని గొడవలకు దిగుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద దొంగ మస్తర్ల...