ADVERTISEMENT
Dharmasagar Reservoir
ధర్మసాగర్/హసన్‌పర్తి: ఎట్టకేలకు దేవన్నపేటలోని పంప్‌హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి మంత్రులు నీటిని విడుదల చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలోని పంప్‌హౌస్ నుంచి 3వ ఫేజ్ పైప్‌లైన్...