ADVERTISEMENT
DEVINENI
చంద్రబాబు,లోకేష్ నమ్మించి మోసం చేశారు టీడీపీ మహిళా నేత దేవినేని స్మిత ఆవేదన
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విపక్ష కూటమిలో టికెట్ల పంచాయితీ కొలిక్కి రావడం లేదు. పొత్తులో భాగంగా ఓ పార్టీకి టికెట్ వెళ్లడంతో మిగిలిన పార్టీల్లోని ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో...