ADVERTISEMENT
Devdas
కొన్ని పాటలు ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అలాంటిదే డోలారే డోలారే సాంగ్. 'దేవదాసు' సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ బ్లాక్‌బస్టర్ హిట్టే.. ఇందులో హీరోయిన్లు ఐశ్వర్యరాయ్, మాధురీ దీక్షిత్ పోటీపడుతున్నట్లుగా డ్యాన్స్ చేశారు...
‘డ్యాన్స్ వయసు ఎరగదు’ అనే సామెత ఉందో లేదోగాని ఈ వీడియో చూస్తే ‘నిజమే సుమీ’ అనిపిస్తుంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ దివానే’లో 73 సంవత్సరాల బామ్మ డ్యాన్స్ వైరల్ అయింది...
సినిమాలలోని పాపులర్ సీన్లను రీక్రియేట్ చేసి ఆనందించడం మనకు కొత్త కాదు. సంజయ్‌లీలా బన్సాలీ ‘దేవదాస్’ సినిమాలో ‘పారు’ పాత్రలోని ఐశ్వర్యారాయ్‌ని అనుకరిస్తూ కైరా ఖన్నా అనే బాలిక చేసిన వీడియో తాజాగా వైరల్...
‘బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్’ అన్నాడు దేవదాస్. బాధ సంగతేమిటోగానీ కష్టంలోనే సౌఖ్యాన్ని వెదుక్కుంది చెన్నైకి చెందిన పరమేశ్వరి. తన కుటుంబాన్ని పో షించుకోవడం కోసం గత ఇరవై సంవత్సరాలుగా రోజుకు మూడు ఉద్యోగాలు...