ADVERTISEMENT
Dev Gill
మగధీర విలన్ దేవ్‌గిల్ హీరోగా నటించిన తాజా చిత్రం అహో విక్రమార్క. ఈ సినిమాలో చిత్ర శుక్లా హీరోయిన్గా నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రాజమౌళి శిష్యుడు పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు...
రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘మగధీర’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన దేవ్ గిల్ హీరోగా నటించిన చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకుడు. దేవ్ గిల్ప్రోడక్షన్స్పై ఆర్తి దేవిందర్ గిల్...
‘‘నా స్వస్థలం పుణే. ముంబైలో ఉన్న నన్ను ‘మగధీర’ మూవీ కోసం రాజమౌళిగారు హైదరాబాద్‌కి తీసుకొచ్చి, నాకు జీవితం ఇచ్చారు. రాజమౌళి, రమా రాజమౌళిగార్ల వల్లే ఈ రోజు ‘అహో విక్రమార్క’లో హీరోగా నటించి...
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం మగధీర, రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రలో దేవ్‌గిల్ ఆకట్టుకున్నారు. తాజాగా...