ADVERTISEMENT
Decision Review System
ఐపీఎల్ జట్లకు గుడ్న్యూస్. తాజాగా మొదలుకానున్న ఐపీఎల్ 16వ సీజన్ నుంచి డీఆర్ఎస్ను మరింత విస్తరించనున్నారు. ఔట్, నాటౌట్కే కాకుండా ఇకపై నోబాల్, వైడ్ బాల్కు ఆటగాళ్లు సమీక్ష కోరేలా రూల్స్ మార్చారు. అయితే...