ADVERTISEMENT
cycle rally
సాక్షి, విశాఖపట్నం : రెడీ.. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. విశాఖ తీరంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పర్యావరణాన్ని కాపాడేయాలనే తపనతో మన చంద్రబాబు గారు ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్కారు. ఆయన సైకిల్ తొక్కుతుంటే...
విశాఖ ఆర్కే బీచ్ లో సైకిల్ ర్యాలీ నిర్వహించిన GVMC,PCB