ADVERTISEMENT
council for green revolution
హైదరాబాద్: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ప్రవేశపెట్టిన సోషల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎస్ఎస్ఈ)లో హైదరాబాద్ సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్(సీజీఆర్) లిస్ట్కానుంది. తద్వారా ఎస్ఎస్ఈలో లిస్టయిన తొలి పర్యావరణ ఎన్జీవోగా సీజీఆర్ నిలవనుంది. యంగ్...