ADVERTISEMENT
Comprehensive household survey
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పూర్తైంది. మొత్తం కోటి 13 లక్షల ఇండ్లను సర్వే చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు...
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీసీ డెడికేషన్ కమిషన్ చీఫ్ వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతపర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం అన్ని...
‘‘మా ఆస్తుల వివరాలు, వార్షికాదాయం లెక్కలు ఎందుకు? స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతా వివరాలతో ఏం చేస్తారు? ధరణి పాస్‌బుక్ నంబర్ ఎందుకు చెప్పాలి? మేం ఎక్కడ రుణం తీసుకుంటే, ఎందుకోసం తీసుకుంటే ప్రభుత్వానికి...