ADVERTISEMENT
Coating
సాక్షి, హైదరాబాద్: రసాయన, పురుగు మందుల వ్యవసాయంతో భూమిలోని సూక్ష్మజీవులు, పోషకాలు నాశనమై జీవవైవిధ్యం కోల్పోయిన పరిస్థితుల్లో భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) సరికొత్త ఆవిష్కరణను మార్కెట్లోకి తీసుకొచి్చంది. మొక్కల పెరుగుదల, అధిక...