ADVERTISEMENT
co-pilot crashed plane
దుబాయ్: ఫ్లై దుబాయ్ విమాన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పలుదేశాలు ఇందులో పాలుపంచుకున్నాయి. యూఏఈ నేతృత్వంలోని దర్యాప్తు సంస్థలు నిందితుడైన కో–పైలట్ హమామీ ఉద్దేశాలు, ఇతరులతో అతడికి ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టింది...
న్యూయార్క్: విమానాన్ని నిట్టనిలువుగా కూల్చేసి వందల మంది ప్రాణాలను గాల్లో కలిపేసేందుకు ప్రయత్నించిన ఫ్లైదుబాయ్ కోపైలట్‌ను హమామ్ అల్–హమామీగా గుర్తించారు. ఇతని మనస్తత్వం మొత్తం అతివాద భావజాలంతో నిండిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇతని...
జెరూసలెం: ఇజ్రాయెల్ వెళుతున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చేసే ప్రయత్నం చేసిన కో–పైలట్ వెనుక ఇరాన్ ఉన్నట్లు తెలిస్తే ఆ దేశంపై తీవ్రస్థాయి దాడి తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కో–పైలట్...
దుబాయ్: కోపైలట్ దాడిలో కత్తిపోట్లకు గురైనకె ప్టెన్ మచ్ఛార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యాధికారులు గురువారం స్పష్టంచేశారు. సౌదీలోని తబుక్ నగర ఆస్పత్రి ఐసీయూలో మచ్ఛార్‌కు తొలుత చికిత్స చేశారని రియాద్‌లోని...
జెరూసలేం/దుబాయ్: ఫ్లై దుబాయ్ ఉదంతంలో కెప్టెన్‌ను కోపైలట్ అంత దారుణంగా ఎందుకు పొడిచాడు? ప్రయాణికులందర్నీ చంపబోయిన తనను అడ్డుకున్నందుకు కోపైలట్ పట్టరాని ఆవేశంతో విచక్షణారహితంగా కెప్టెన్‌పై దాడిచేశాడా? అనేవి అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. పిచ్చెక్కినట్లు...