ADVERTISEMENT
Christopher Nolan
ప్రపంచ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ భారీ విజయాన్ని అందుకుంటోంది. వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా...
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన 'ది ఒడిస్సీ'.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంచి టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటేసింది. అంతా బాగానే ఉంది కానీ...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని ‘ది ఒడిస్సీ’ సినిమా ఫీవర్ చుట్టేసింది. దేశీయ చిత్రాల కన్నా మిన్నగా ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు సినీపండితుల అంచనాలను మించిపోతున్నాయి. సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేసిన ఆ...
హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ ది ఒడిస్సీ. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. క్రిస్టోఫర్ చిత్రాలకు ఇండియాలోనూ భారీ క్రేజ్ ఉన్న సంగతి...
ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరిస్తే చాలు... సీరియస్ మేటర్ అయినా, చిల్ న్యూస్ అయినా క్షణాల్లో మీమ్‌గా మారిపోతోంది. ఎంతటి సున్నితమైన అంశాన్నైనా సరే తమ క్రియేటివిటీతో కాస్త కామెడీ జోడించి మీమ్స్‌గా...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయిపోయిన సినిమా 'ది ఒడిస్సీ'. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ మూవీ గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఏకంగా రూ.2500 కోట్ల...
దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అంటే సంక్లిష్టమైన కథలు, కాలాల ఇంద్రజాలంతో ఆడుకునే కథన శైలి, అద్భుతమైన విజువల్ అనుభవాలకే ఇప్పటివరకు చిరునామా, అయితే ’ది ఒడిస్సీ’ తర్వాత తో ఆయన పట్ల ఈ అభిప్రాయాలు...
హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన సినిమా 'ది ఒడిస్సీ' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. అయితే విడుదలకు ముందు కొంత నెగిటివిటీ వినిపించింది గానీ రిలీజైన తర్వాత అంతటా పాజిటివ్ టాక్ తప్పితే...
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో సినిమా అంటే ఏ నటుడైనా నటించాలని కోరుకుంటారు. కానీ నటుడు, ఆస్కార్ విన్నర్ సిలియన్ మర్ఫీ మాత్రం ఎలాంటి బాధ లేదని చెబుతున్నాడు. పైగా అలా జరిగినందుకు చాలా సంతోషంగా...
కొన్ని కథలు పాతబడవు. కాలంతో పాటు.. తరాలు మారినా మనసులను తాకుతూనే ఉంటాయి. వేల ఏళ్ల క్రితం పుట్టిన అలాంటి కథల్లో గ్రీకు మహాకావ్యం ‘ది ఒడిస్సీ’ ఒకటి. యుద్ధం, వనవాసం, ప్రమాదకర ప్రయాణం...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులందరి మధ్య డిస్కషన్‌కి కారణమైన మూవీ 'ది ఒడిస్సీ'. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు రూ.2000 కోట్లతో నిర్మించారు. గ్రీకు...
హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ సినిమా 'ది ఒడిస్సీ' ఎట్టకేలకు(జూలై 17 నుంచి) థియేటర్లలోకి వచ్చేసింది. పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో తీసిన ఈ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. అయితే చూసిన ప్రతిఒక్కరూ...
ఒడిస్సీ.. ఒడిస్సీ.. ఒడిస్సీ.. ప్రపంచవ్యాప్తంగా గత కొన్నిరోజుల నుంచి డిస్కషన్ అంతా ఈ సినిమా గురించే. హాలీవుడ్‌లోనే పలు అద్భుతాలు తీసిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ద...
హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు ఇండియాలోనూ క్రేజ్ ఉంది. గతంలో ఆయన తెరకెక్కించిన ఓపెన్ హైమర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణించింది. అదే ఊపులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన దర్శకత్వలో...
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తోన్న ది ఓడిస్సీ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్...
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్.. తెలుగు ప్రేక్షకుల్లోనూ చాలామందికి తెలుసు. ద డార్క్ నైట్స్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్, టెనెట్ లాంటి క్రేజీ టైమ్ ట్రావెల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్నాడు. ఇతడి నుంచి...
సినిమాల రిలీజ్ కు నెల రోజుల ముందే హైప్ క్రియేట్ అవ్వడం కామన్ . అభిమాన హీరో చిత్రం వస్తోందంటే ఫ్యాన్స్ లో ఆ మాత్రం ఉత్సాహం , ఆసక్తి...
‘ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, టెనెట్, ఓపెన్‌హైమర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన అమెరికన్ ఫిల్మ్‌మేకర్ క్రిస్టోఫర్ నోలన్ తాజాగా చేస్తున్న చిత్రం ‘ది ఒడిస్సీ’. మాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హతావే, జెండయా వంటి...
హాలీవుడ్ టాప్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు . 2023 లో ఓపెన్‌హైమర్ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకున్నారు . 96 వ అకాడమీ అవార్డ్స్...
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఓపెన్‌హైమర్’ తెలుగు అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ హిట్ సినిమా తాజాగా ఓటీటీలో తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో...
హాలీవుడ్ ‘జేమ్స్ బాండ్’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్. ‘జేమ్స్ బాండ్’ సినిమా ఎప్పుడు వచ్చినా ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 25 సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ ఎక్కువ సార్లు జేమ్స్...
ఇటీవల ప్రకటించిన 96వ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ప్రధాన విభాగాల్లో పురస్కారాలు...
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది...
96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి భారతీయ సినిమాలు గానీ భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ పురస్కారాలేం దక్కలేదు. మరోవైపు చాలామంది ఊహించినట్లే 'ఓపెన్ హైమర్' సినిమాకు ప్రధాన విభాగాల్లో...
గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రం ఓపెన్ హైమర్. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా ఆస్కార్ నామినేషన్స్‌లో ఏకంగా 13 విభాగాల్లో నామినేషన్స్...
ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఒప్పెన్ హైమర్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల (బాఫ్టా) ప్రదానోత్సవం ఆదివారం...
క్రిస్టోఫర్ నోలన్ ఆధారంగా తెరకెక్కిన ఓపెన్‌హైమర్ బయోపిక్ మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. 77వ బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు (BAFTA) వేడుకల్లో తన సత్తా చాటింది. 2024 ఏడాదికి సంబంధించి ఓపెన్‌హైమర్ అవార్డ్స్‌లో...
గతేడాది జూలైలో థియేటర్లలో రిలీజైన హాలీవుడ్ సినిమా 'ఓపెన్‌హైమర్'. ఇండియాలోనూ ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అణుబాంబు తయారీలో కీలక పాత్ర...
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కించిన హాలీవుడ్ చిత్రం ఓపెన్ హైమర్. ఈ ఏడాది జూలైలో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ హాలీవుడ్ మూవీ తాజాగా ఓటీటీకి వచ్చేందుకు...
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. ఇండియాలోను విడుదల కావడంతో ఈ సినిమాకు ప్రేక్షాదరణ పెరుగుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ...
హాలీవుడ్ సినిమా 'ఓపెన్‌హైమర్' భారతదేశంలో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ ఓపెనింగ్‌ను సాధించింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జులై 21 న విడుదలైంది. 'అణుబాంబు పితామహుడు' అని పిలువబడే...
టైటిల్: ఓపెన్‌హైమర్ నటీనటులు: సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మేట్ డెమన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్, జోష్ హార్ట్ నెట్, కేసీ ఎఫ్లెక్ తదితరులు నిర్మాత: ఎమ్మా థామస్ , క్రిస్టోఫర్ నోలన్...
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం ఓపెన్ హైమర్. ఈ చిత్రం జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం...
అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపన్హైమర్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఓపెన్‌హైమర్’. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఓపన్హైమర్ పాత్రను సిలియన్ మర్ఫీ పోషించారు. ఈ పాత్రను అర్థం...
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హైమర్ . యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్‌లో మాత్రమే జులై 21న విడుదలవుతుంది. ఈ మూవీ 2005లో కై బర్డ్, మార్టిన్...