ADVERTISEMENT
Chris Jordan
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) నిర్వాహకులకు మరో భారీ ఎదురుదెబ్బ! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పోటీ పడుతూ.. క్యాష్ రిచ్ లీగ్‌కు సమాంతరంగా పీఎస్ఎల్ నిర్వహిస్తూ పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే చేతులు...
బ్రిడ్జ్‌టౌన్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిపోయిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికా జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్–2 ‘సూపర్–8’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత...
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జూన్ 23) జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో యూఎస్ఏ-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. యూఎస్ఏను 115 పరుగులకే...
బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా ఇవాళ (జనవరి 1) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌పై హరికేన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత...
ఐపీఎల్ 2024 వేలంలో తిరస్కరణకు గురైన ఇద్దరు ఆటగాళ్లు వేలం మరుసటి రోజు ఫ్రాంచైజీలపై తమ అసంతృప్తిని పరోక్షంగా వెల్లగక్కారు. వేలంలో 1.5 కోట్ల విభాగంలో పేర్లు నమోదు చేసుకుని భంగపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్లు...
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు అప్‌కమింగ్ పేస్ గన్ జోష్ టంగ్ గాయం బారిన పడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇంగ్లండ్ టీమ్...
క్రికెట్లోని ఏ ఫార్మాట్లోనూ కనీసం హాఫ్ సెంచరీ కూడా చేసి ఎరుగని ఇంగ్లండ్ వెటరన్ పేసర్ క్రిస్ జోర్డన్.. హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే...
ఐపీఎల్-2023లో సెకెండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్, ముంబై ఇండియన్స్ పేసర్ క్రిస్ జోర్డాన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరో ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ టోర్నీ మధ్యలోనే వైదొలడగడంతో.. ముంబై...
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన...
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అర్చర్ ఇంకా పూర్తి ఫిట్నెస్...
ఐపీఎల్-2023లో మిగిలిన మ్యాచ్‌లకు గాను ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ జోర్డాన్‌తో ఒప్పందం కుదర్చుకుంది. అయితే ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఇంకా అధికారికంగాప్రకటించలేదు. కానీ జోర్డాన్ మాత్రం ముంబై ట్రైనింగ్...
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన చర్యతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. టి20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుతో రిషి సునాక్ సరదాగా గడిపారు. తాను నివాసం ఉంటున్న 10...