ADVERTISEMENT
Chicken price Increased
సామాన్యుడు కోడి మాంసం తినే పరిస్థితి లేకుండా పోతోంది. చికెన్ ధర చుక్కలను తాకుతోంది. రెండు నెలల క్రితం కిలో రూ. 250 ఉండగా.. నెల క్రితం రూ. 180 పలికింది. క్రమేపీ పెరుగుతూ...
సాక్షి, విశాఖపట్నం: కొన్నాళ్ల నుంచి ఒకింత అందుబాటు ధరలో ఉన్న చికెన్ ఇప్పుడు చిక్కడం లేదు. రెండు నెలల పాటు కిలో చికెన్ రూ.230–260 మధ్య ఉండేది. మూడు వారాల నుంచి స్వల్పంగా పెరుగుతూ...