ADVERTISEMENT
Chameleon
ఒడిశా, కొరాపుట్: అరుదైన ఊరసవెల్లిని గిరిజనులు స్వాదీనం చేసుకున్నారు. గురువారం నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి పటకలియా పంచాయితీ బడకనా గ్రామంలో ఊసరవెల్లిని గిరిజనులు గమనించారు. దీన్ని చూడడం అరిష్టమని వారు భావిస్తారు. విషయం...
వాహనాల రద్దీ అత్యధికంగా ఉండే తిరుపతిలోని రామాపురానికి వెళ్లే రోడ్డులో ఓ ఊసరవెల్లి ఒక్కసారిగా ఇలా దూసుకొచ్చింది. బిడ్డా.. ఇది నా అడ్డా, నువ్వే కాస్త చూసుకుని వెళ్లు అన్నట్లు రోడ్డు మధ్యలో కాసేపు...