ADVERTISEMENT
cartoonist shanker
అలాగే గాజాకు, పాలస్తీనాకు, ఇరాన్‌కు అసలు మొత్తం ప్రపంచానికే క్షమాపణలు చెప్పాలి సార్!
నువ్ చాలా డేంజర్! నీ వల్ల మాకు భారమే తప్ప.. ఏం లాభం లేదు!
జనాన్ని ఏకీకృతం చేయటం ఏమోగానీ.. ఈ విధంగా మనం కలిసిపోతున్నాం చాలు!
అలాగే రాష్ట్రాల్లో ఉన్న అసమ్మతి వర్గాలను, పార్టీపై ఉన్న వ్యతిరేకతను, పరువు ప్రతిష్ట వివరాలను కూడా సేకరించాలా సార్!
ప్రతిపక్ష పాత్ర పక్కకుపెట్టి పార్టీలను కూడగట్టే పని మీద ఉండాలి సార్!
..పన్లో పని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా మీరే తీసేసుకోండి సార్!
పరోక్షంగా ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని చెప్పినట్లుంది.. సార్!