ADVERTISEMENT
cartoonist sankar
ఈ స్పీచ్‌లు! మనకన్నా అధికార పార్టీకి ఎక్కువ ప్లస్ అవుతాయోననిపిస్తుంది!
మరీ అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా ఉండాల్సింది సార్!
ఈయనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నట్లుంది సార్!
ఎలాగూ మనం ఈలోపు సీట్ల సర్దుబాటు, పీఎం అభ్యర్థిని డిసైడ్ చేసుకోలేమని అనుకుంటున్నారు..!
ఎందుకో బిల్ కౌంటర్ దగ్గరే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు!!
ఇంకా 44 శాతం గిరిజన ప్రాంతాలకు నల్లా నీరు లేదు: కేంద్రం
అలాగే తనతో పాటు వాళ్లందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పండి సార్!
హంగ్ వస్తే ఎలా కింగ్‌మేకర్ కావాలో అనే ఆలోచనలోనే ఉండి అబ్బాయిని పట్టించుకోవడం మర్చిపోయార్సార్!
ఖర్చులో ఖర్చు.. ఎంత ఖర్చయినా సరే ఈ సారి మనమే గెలవాలి సార్!
కేవలం విపక్షాలు మాట్లాడినప్పుడే పని చేయడం లేద్సార్!
ఇక బడ్జెట్లో ఏది పెరిగినా మనమీద ప్రభావం పడకుండా అన్నీ కొనుక్కొచ్చేశా!
మనమంచికే సార్! మిగిలిన హామీలన్నీ నెక్స్ట్ ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెడదాం!!
ఓడిపోయినప్పటి నుండి చేస్తున్నది అదేగా సార్! మళ్ళీ కొత్తగా చేయడం ఎందుకు!!
మనం అధికారంలోకి రావడానికి మద్దతిచ్చే పార్టీల్లో ఒక పార్టీ చేయిచ్చింది సార్!
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తిరిగినా దొరకలేదంటే ఇంకేం దొరుకుతుంది సార్!
నిజమే! అంత సెన్సిటివ్‌గా ఉంటే పాలిటిక్స్‌కు పనికిరారు!