ADVERTISEMENT
buyback of shares
ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి ప్రధానంగా ఆరు మార్పులు అమల్లోకి వచ్చాయి. వివాద్ సే విశ్వాస్ పథకం ప్రారంభం, పాన్-ఆధార్, టీడీఎస్..వంటి నిబంధనల్లో మార్పలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి...