ADVERTISEMENT
Bus charges
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికుల ఆదరణను పెంచుకొనేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ప్రతిరోజు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండగా...
ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్ఫాం అభిబస్ వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన ఫ్రెష్బస్ విస్తరణ కోసం రానున్న రోజుల్లో రూ.100 కోట్ల పెట్టుబడులు ఆకర్షించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల...