ADVERTISEMENT
buchepalli siva prasad reddy
బాలినేనిపై దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డ్డి ఫైర్
సాక్షి, ప్రకాశం: దర్శి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దర్శిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. దీంతో, దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి అరెస్ట్‌కు నిరసగా ధర్నాకు...