ADVERTISEMENT
Brian Bennett
షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే బ్యాటర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే ఏకంగా 504 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. ఖైస్ అహ్మద్ తొలుత ఓపెనర్లు ఇనోసెంట్ కియా(34)...
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే బ్యాటర్లు శతకాలతో చెలరేగుతున్నారు. ఇప్పటికే బ్రెండన్ టేలర్ (168 బంతుల్లో 131) సెంచరీ చేయగా, తాజాగా కెప్టెన్ బ్రియాన్ బెన్నెట్ కూడా అజేయ శతకంతో చెలరేగాడు. తద్వారా...