ADVERTISEMENT
Brendan taylor
2026 టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి జోష్‌లో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞుడైన వికెట్‌కీపర్-బ్యాటర్ బ్రెండన్ టేలర్ హామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో జింబాబ్వే...
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు జింబాబ్వే తమ జట్టును ప్రకటించింది. సికందర్ రజా సారథ్యంలోని ఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటు దక్కింది. అయితే, అనూహ్య రీతిలో మాజీ సారథి గ్రేమ్ క్రెమర్పై సెలక్టర్లు...
39 ఏళ్ల జింబాబ్వే (Zimbabwe) వెటరన్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ (Brendan Taylor) లేటు వయసులోనూ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా రీజియనల్ క్వాలిఫయర్‌లో (ICC...
స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు 16 మంది సభ్యుల కూడిన జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి...
జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్ ఇటీవలికాలంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అవినీతి ఆరోపణల కేసులో మూడున్నరేళ్ల ఐసీసీ నిషేధాన్ని పూర్తి చేసుకున్న అతడు.. కొద్ది రోజుల కిందటే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో...
అవినీతి కేసులో దాదాపు నాలుగేళ్లు నిషేధాన్ని ఎదుర్కొని శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్ 29) జరుగుతున్న మ్యాచ్‌తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జింబాబ్వే వెటరన్ స్టార్ బ్రెండన్ టేలర్.. తొలి మ్యాచ్‌లోనే ఓ చెత్త రికార్డును...
స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు జింబాబ్వే జట్టుకు రెండు భారీ షాక్‌లు తగిలాయి. హరారే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 29) తొలి వన్డే ప్రారంభం కాగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందే...
జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. బులవాయో వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో టేలర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో టేలర్...
జింబాబ్వే వెటరన్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ 39 ఏళ్ల లేటు వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అవినీతి మరియు డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఐసీసీ విధించిన మూడున్నర సంవత్సరాల బ్యాన్‌ను...