ADVERTISEMENT
brain lara
ఢిల్లీ అరుణ్ జేట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఓ దశలో సులువుగా డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకునేలా...
సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని జట్టు ప్రయోజనాల కోసం తృణప్రాయంగా వదిలేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్ రెండో...
ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ కౌంటీ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (సోమర్సెట్) 403 బంతులు ఎదుర్కొని 56 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 371 పరుగులు స్కోర్ చేశాడు...
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా రికార్డును...
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండో టెస్ట్‌లో విరాట్ మరో రెండు...
టీ20 వరల్డ్‌కప్-2024లో జోరు మీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా శనివారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు భారత్...
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జూన్ 1 నుంచి ఈ పొట్టి వరల్డ్‌కప్ షురూ కానుంది. ఇప్పటికే ఈ మెగా...
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ముంబై విఫలమైంది. దీంతో తమ...
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లు మూడింట విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. అయితే లక్నో విజయాల వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంది. అతడే...
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విండీస్ గెలుపొందింది. ఈ గెలుపుతో పింక్ బాల్ టెస్ట్...
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రస్తుత హెడ్ కోచ్, బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాపై వేటు వేసింది. అతని స్థానంలో కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ...
భారత్-వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొదలు కానుంది. ఇప్పటికే డొమినికాకు చేరుకున్న ఇరు...