ADVERTISEMENT
Book Exhibition
‘పుస్తకాలను ప్రేమించండి. అవి మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి. భావాల, ఉద్రేకాల, సఘటనల, భయంకర గందరగోళంలోంచి బయటపడేసేందుకు మీకు అవి స్నేహపూర్వకమైన సలహాలనిస్తాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, పరులను గౌరవించడం నేర్పుతాయి. హృదయాన్ని, మేధస్సును...
సాక్షి, హైదరాబాద్: రచయితకు, పాఠకుడికి మధ్య ఒక అనిర్వచనీయమైన అనుబంధాన్ని ముడివేసేది పుస్తకమేనని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. చేతుల్లో పుస్తకాన్ని పట్టుకొని చదివినప్పుడు మాత్రమే నిజమైన పుస్తక పఠన అనుభూతిని ఆస్వాదించగలమని చెప్పారు...