ADVERTISEMENT
Black Hawk helicopter
ఫోర్ట్కాంప్బెల్(అమెరికా): కెంటకీలో అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్ కాంప్బెల్కు 30 మైళ్లదూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో...