ADVERTISEMENT
bigg boss 5 telugu
సోషల్ మీడియా, యూట్యూబ్ చూసేవాళ్లకు షన్ను అలియాస్ షణ్ముఖ్ జస్వంత్ గురించి పరిచయం అక్కర్లేదు. 'వైవా' అనే షార్ట్ ఫిలింతో నటుడిగా మొదలైన ఇతడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా చేసేంత వరకు వచ్చాడు. అయితే...
బిగ్‌బాస్ తెలుగు షో వల్ల చోటామోటా సెలబ్రిటీలు కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే పలు సీజన్లలో విజేతలుగా నిలిచిన వాళ్లు, షోలో పార్టిసిపేట్ చేసినోళ్లు ప్రమోషన్లు చేస్తూ మంచిగా సంపాదించుకుంటున్నారు. కారు, ఇల్లు...
బిగ్‌బాస్ ఫేమా మానస్ తండ్రయ్యాడు. కొన్నిరోజుల క్రితమే ఇతడి భార్య శ్రీజ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా పిల్లాడికి నామకరణోత్సవం జరిగింది. ధ్రువ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా మానస్ ఇన్ స్టాలో...
బిగ్‌బాస్ తెలుగు షో వల్ల చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలా ఐదో సీజన్లో పాల్గొన్న ఈ ట్రాన్స్ బ్యూటీ.. పలు షోలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాను ఇప్పుడు ఆస్పత్రి పాలైనట్లు...
బిగ్గెస్ట్ రియాలటీ షోగా బిగ్‌బాస్‌కు మంచి గుర్తింపు ఉంది. అందులో వారం వారం కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్‌తో పాటు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. దీంతో ఎలాగైన విన్నర్ కావాలని అందరూ అనుకుంటారు...
ప్రస్తుతం బిగ్‌బాస్ 7వ సీజన్ నడుస్తోంది. హౌస్మేట్స్ గొడవలతో ఓ మాదిరిగా ఎంటర్టైన్ చేస్తున్నారు. మరోవైపు ఈ షో ఐదో సీజన్ విజేత వీజే సన్నీ కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు...
బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపింది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమా అవకాశాలు దక్కించుకుని ఆపై బిగ్ బాస్...
బుల్లితెర నటి ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మానస్ అంటే ఇష్టమంటూ హౌస్‌లో సందడి...
నటప్రతిభనే తన సిరి, సంపదగా మార్చుకుని, బుల్లితెరపై కనిపిం, వెండితెరపై మెరిసింది .. సిరి హనుమంత్! ప్రస్తుతం వరుస సిరీస్‌లతో వెబ్ వీక్షకుల వీరాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఈ నటి గురిం కొన్ని మాటలు...
బుల్లితెర నటి ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో 13 వారాలు...