ADVERTISEMENT
bharath kumar
భువనగిరిటౌన్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల మాయాజాలంలో చిక్కుకుని, చేసిన అప్పులు తీర్చలేక ఓ ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన గంధమల్ల భరత్‌కుమార్...