ADVERTISEMENT
Barcelona Open
బార్సిలోనా: స్పెయిన్ దిగ్గజం, 12 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ బార్సిలోనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్లో నాదల్ 5–7...
బార్సిలోనా ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 7–6 (7/4), 3–6...
మాడ్రిడ్: ఎడమ తుంటి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... ఈనెల 17న మొదలయ్యే బార్సిలోనా ఓపెన్ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ బరిలోకి దిగడంలేదు. 36 ఏళ్ల నాదల్ బార్సిలోనా ఓపెన్లో...