ADVERTISEMENT
Barbie doll
చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన బొమ్మ బార్బీ. అమ్మాయి బార్బీ బొమ్మ పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. పుట్టింది మార్చి 19, 1959న న్యూయార్క్లో. అప్పట్నించి అనేక రూపాల్లో ఆకట్టుకుంటూ వస్తోంది. ఐకానిక్ ఫ్యాషన్...
ఇదీ బార్బీ బొమ్మ కథ! హాయ్! నేనే.. మీకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మని. నా గురించి చె΄్పాలని వచ్చాను. నా పూర్తి పేరు బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్. నేను పుట్టింది మార్చి 19, 1959లో...
కంగారు పడకండి. బార్బీకి ఏం కాలేదు. బార్బీ స్ట్రాంగ్ గర్ల్. ఈసారి ఇంకో స్ట్రాంగ్ గర్ల్ రూపంలో అవతరించిందంతే. ఆ రూపమే.. ‘‘బ్లైండ్ డాల్’’! చూపు లేని బొమ్మ!! ఆ..! చూపు లేక΄ోవటం శక్తి...
‘రంగ రంగ రంగస్థలానా... కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం అంటా...తోలు బొమ్మలం అంటా’ అంటూ ‘రంగస్థలం’లో తాత్వికంగా పాడతాడు రామ్చరణ్. ఈ పాట సంగతి ఎలా ఉన్నా ‘బొమ్మలు మన కుటుంబ సభ్యులు’ అంటున్నాడు...