ADVERTISEMENT
Banjara hills traffic police
హైదరాబాద్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం రోడ్డునెంబర్–1లోని తాజ్‌కృష్ణా చౌరస్తాలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌ను జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ డీసీపీ కాజల్ పర్యవేక్షించారు. అదే సమయంలో నెంబర్ ప్లేట్ లేకుండా వస్తున్న వాహనదారుడిని తనిఖీ...
బంజారాహిల్స్: బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఎనిమిదేళ్ల క్రితం చోరీకి గురైన ఓ బైక్ పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్ సాగర్ రింగ్‌రోడ్డులోని సద్గురునగర్ కాలనీకి చెందిన పర్రపాటి మహేష్ కుమార్...