ADVERTISEMENT
Bangladesh vs Afghanistan
యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 3-0 తేడాతో బంగ్లాదేశ్ వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న బంగ్లా టైగర్స్.. వన్డేల్లో మాత్రం ప్రత్యర్ధి ముందు...
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) ఆఫ్ఘనిస్తార్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ (Rashid khan) దుమ్మురేపాడు. ఏకంగా 5 స్థానాలు ఎగబాకి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు...
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌పై సంచలన విజయం సాధించింది. మూడో వన్డేలో బంగ్లా (Afg vs Ban)ను ఏకంగా 200 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా సౌతాఫ్రికా (South Africa) పేరిట...
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన అఫ్గనిస్తాన్ (AFG vs BAN).. వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంది. బంగ్లాను 3-0తో వైట్‌వాష్ చేసి సరైన సమాధానం ఇచ్చింది. అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరిగిన...
బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ వైటావాష్కు అఫ్గానిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. శనివారం అబుదాబి వేదికగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్‌ను 81 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో...
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో వారి దేశం (Afghanistan) తరఫున 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశతో నిన్న...
టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టి ప్రత్యర్దికి షాకిచ్చింది. యూఏఈ వేదికగా జరుగుతున్న పరిమిత ఓవర్ల...
షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో బంగ్లా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. నామమాత్రపు...
బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపై అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) స్పందించాడు. తాము స్థాయికి తగ్గట్లు ఆడలేదని.. అందుకే ఓడిపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్...
ఆసియా కప్ టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర టోర్నీ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా...
వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే.. అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని అఫ్గనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అన్నాడు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత తాను వన్డేల...
షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత...
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్... రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 68 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై...
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా జట్టు 11 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి ఘోర...
షార్జా క్రికెట్ గ్రౌండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చారిత్రత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు...
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు...బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి పోరులో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్...
అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో పాల్గొననున్న పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ క్రమంలో నజ్ముల్ హుసేన్ షాంటోనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు స్పష్టమైంది...
ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఐసీసీ మందలించింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో బ్యాట్‌ను నేలకేసి కొట్టినందుకు గాను మందలింపుతో పాటు...
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్ సినిమా థ్రిల్లర్‌ను తలిపించిన సంగతి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 8 పరుగులతో తేడాతో విజయం...
ఒకప్పటి క్రికెట్ పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి మేటి జట్లపై...
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. తాజాగా బంగ్లాదేశ్‌ను ఖంగుతినిపించారు. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు...
టీ20 వరల్డ్‌కప్ 2024 సూపర్-8లో ఒక్క మ్యాచ్ గెలవకపోయిన సెమీస్‌కు చేరే సువర్ణావకాశం బంగ్లాదేశ్‌కు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (జూన్ 24) జరుగుతున్న మ్యాచ్‌లో 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని (116 పరుగులు) ఛేదిస్తే.. భారత్‌తో...
టీ20 వరల్డ్‌కప్ 2024లో గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ రేసు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్ నుంచి టీమిండియా తొలి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా (ఆసీస్‌పై విజయంతో).. రెండో బెర్త్ కోసం...
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత అఫ్గనిస్తాన్ మరోసారి భారత్‌లో తమ హోం మ్యాచ్‌లు ఆడనుంది. ఉత్తరప్రదేశ్ వేదికగా బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అఫ్గనిస్తాన్ క్రికెట్...
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నిన్న (అక్టోబర్ 7) ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత...
ICC Cricket World Cup 2023 - Bangladesh vs Afghanistan: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ 156 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి తాళలేక బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ...
ICC Cricket World Cup 2023- Bangladesh vs Afghanistan, 3rd Match Updates: 156 పరుగులకు ఆఫ్గనిస్తాన్ ఆలౌట్.. లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్ బోణీ...
అంతర్జాతీయ వన్డేల్లో ఆఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా రెండు సార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్ నిలిచాడు. ఆసియాకప్-2023లో...
ఆసియా కప్-2023లో భాగంగా లాహోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 3) జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. మెహిది...
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్ ఆదివారం అఫ్గానిస్తాన్‌తో కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్ ‘బి’ నుంచి సూపర్–4కు ముందంజ వేయాలంటే బంగ్లాదేశ్ ఇందులో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా...
రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్.. బంగ్లాదేశ్‌కు కోల్పోయిన సంగతి తెలిసిందే. సిరీస్ ఓటమితో బాధలో ఉన్న ఆఫ్గన్‌కు మరో గట్టిషాక్ తగిలింది. జట్టు హెడ్‌కోచ్ జొనాథన్ ట్రాట్‌తో పాటు ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జైయ్లకు...
షెల్లాట్ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్దతి) బంగ్లాదేశ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. వర్షం...
ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన దశలో ఏ జట్టైనా ఈజీగా విజయం సాధిస్తుందని అందరం అనుకుంటాం. కానీ బంగ్లాదేశ్ జట్టు విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో...
బంగ్లాదేశ్‌కు వారి సొంతగడ్డపైనే అఫ్గానిస్తాన్ షాకిచ్చింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆఫ్గన్ బౌలర్ల...
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్(125 బంతుల్లో 145 పరుగులు, 13 ఫోర్లు, 8 సిక్సర్లు), ఇబ్రహీం జర్దన్(119 బంతుల్లో 100 పరుగులు, 9 ఫోర్లు...
ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మంది సభ్యులతో కూడిన రెండు వేర్వేరు జట్లను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. వన్డే సిరీస్‌కు తమీమ్ ఇక్భాల్ సారధ్యం వహించనుండగా.. టీ20 సిరీస్‌లో...
బంగ్లాదేశ్ తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అప్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని మూటగట్టుకుంది. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి...
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొసెన్ షాంటో చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన షాంటో 175 బంతుల్లో 146 పరుగులు చేశాడు.. తాజాగా రెండో...
ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ నిజత్ మసూద్ తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు. 16 ఓవర్లలో 72 పరుగులిచ్చి...
టెస్టుల్లో ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ నిజత్ మసూద్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్‌గా నిజత్ మసూద్ రికార్డులకెక్కాడు. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో...