ADVERTISEMENT
Ballot votes
EVMలను పక్కన పెట్టాలి.. EVMలు హ్యాక్ చేయొచ్చు.. బ్యాలెట్ పద్ధతి బెస్ట్..
సాక్షి, అమరావతి : గతవారం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఈ ఓట్లలో అత్యధికం...