ADVERTISEMENT
Balkampet Yellamma Kalyanam
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో మంగళవారం (జులై 21), బుధవారం (జులై 22) నిర్వహించనున్న అమ్మవారి కల్యాణం, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. ఈ కల్యాణోత్సవం, రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు...