ADVERTISEMENT
Bala nagar
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాలానగర్లో ఎస్వోటీ కానిస్టేబుల్ ప్రవీణ్ గుండెపోటుతో మృతిచెందారు. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడంతో సదరు కానిస్టేబుల్ తనిఖీలకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. వివరాల...