ADVERTISEMENT
Bad Boy Karthik Movie
తోడబుట్టినవాళ్ల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటే... ఆ అపార్థాలే వారు దూరమయ్యేలా చేస్తే... ఆ ఇద్దరి బాధ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రచయిత చంద్రబోస్ ఊహించి ‘పొమ్మంటే...’ అంటూ భావోద్వేగంగా ఓ పాట రాశారు...
నాగశౌర్య, విధి జోడీగా నటించిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేశ్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ సినిమా నిర్మించారు. హ్యారిస్ జైరాజ్...
ఊహలు గుసగుసలాడే, ఛలో లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన నాగశౌర్య.. తర్వాత సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నాడు. 2023లో చివరగా 'రంగబలి' మూవీతో వచ్చాడు. తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్. అయితే...