ADVERTISEMENT
Avneet Kaur
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తోంది అవనీత్ కౌర్ ( Avneet Kaur). అయితే అప్పటికి, ఇప్పటికీ అవనీత్ చాలా మారిపోవడంతో తను ఏదైనా సర్జరీ చేయించుకుందన్న పుకార్లు కూడా వచ్చాయి...
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి సగర్వంగా ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించిన. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి...
నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్లో బడా నటుడు. రెండున్నర దశాబ్దాలుగా తన నటనతో హిందీ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యే సైంధవ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు. ప్రస్తుతం అతడు యాక్ట్ చేసిన 'సైయాన్ కీ...
ప్రముఖ సీరియల్ నటి నమ్మించి మోసం చేసింది. జ్యూవెల్లరీ బ్రాండ్‌తో ముందే డీల్ మాట్లాడుకున్న ఈమె.. సదరు సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు కాకుండా వాళ్లని పూర్తిగా విస్మరించింది. ఒకటి రెండుసార్లు అడిగి చూసినా సరే...
భారతీయులు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. కలలు నెరవేరినప్పుడు ఎంత సంతోషపడతారో అందుకు తోడ్పడినవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు అంతే ముందుంటారు. ఆ ఆశయాన్ని సాధించడం ఎంతో గౌరవంగా భావిస్తారు. తాజాగా...
ఎక్కువ ఏళ్లు ఇండస్ట్రీలో నెట్టుకురావడం అనేది అంత ఈజీ కాదు! కానీ అది అసాధ్యమేమీ కాదని, తలుచుకుంటే సుసాధ్యమవుతుందని నిరూపించింది బాలీవుడ్ నటి అవనీత్ కౌర్. చిన్నప్పుడు 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్'...
'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్‌లో డ్యాన్సర్‌గా అలరించిన చిన్నారి ఇప్పుడేకంగా సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తోంది. తన ఎనిమిదో ఏట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. నేడు వరుస సినిమాలు, సీరియల్స్, సిరీస్‌లతో దూసుకుపోతున్న నటి అవనీత్...