ADVERTISEMENT
Avanthi Srinivasa rao
కొమ్మాది (భీమిలి): త్వరలో టీడీపీలోకి వెళ్లిపోతున్నానని, అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని పలువురు దు్రష్పచారం చేస్తున్నారని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్సార్సీపీతోనే ఉంటానని ఎమ్మెల్యే ముత్తంశెట్టి...