ADVERTISEMENT
Australia vs South Africa
ఇండోర్: అంతర్జాతీయ మహిళా ప్రపంచకప్‌లో భాగంగా మ్యాచ్ ఆడేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చేరుకున్న ఆ్రస్టేలియా మహిళా జట్టులోని ఇద్దరు సభ్యులతో ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా...
ఆస్ట్రేలియా చేతిలో మూడో వన్డేలో ఘోర పరాజయం పాలైనప్పటికీ.. సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డును మాత్రం తన ఖాతాలో వేసుకుంది. ఆసీస్‌పై ‘అత్యధిక వన్డే సిరీస్’లు గెలిచిన తొలి జట్టుగా నిలిచి చరిత్ర సృష్టించింది...
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ కూపర్ కన్నోలీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతడు.. ఆసీస్ తరఫున...
సౌతాఫ్రికాతో ఇవాళ (ఆగస్ట్ 24) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 276 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. టాప్-3 ప్లేయర్లు ట్రవిస్ హెడ్ (103 బంతుల్లో...
ఆస్ట్రేలియా జట్టు తమ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించింది. ఇవాళ (ఆగస్ట్ 24) సౌతాఫ్రికాతో జరిగిన నామమాత్రపు వన్డేలో 276 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల...
మెక్కే వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి...
మెక్కే వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు భీబత్సం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 431 పరుగుల...
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ ఓ ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఓ వన్డేలో అత్యధిక ఔట్ ఫీల్డ్ క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాడిగా మార్క్ టేలర్ (1992), మైఖేల్...
సౌతాఫ్రికా స్టార్ మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) వన్డేల్లో పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్నాడు. ఆడిన తొలి మూడు వన్డేల్లో అద్భుత రీతిలో చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్‌లోనూ...
ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ (Keshav Maharaj) అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్ రూపంలో తొలి వికెట్ అందుకుని.. సౌతాఫ్రికా తరఫున 300 వికెట్లు...
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (AUS vs SA ODIs)లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టును ఏకంగా 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా యాభై ఓవర్ల...
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ గాయంతో కారణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ధ్రువీకరించింది...
సౌతాఫ్రికా యువ సంచలనం క్వెనా మఫాకా (Kwena Maphaka) వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆస్ట్రేలియాతో యాభై ఓవర్ల ఫార్మాట్ సిరీస్ ఆడే ప్రొటిస్ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. కాగా సౌతాఫ్రికా క్రికెట్...
కైర్న్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు బ్రెవిస్ చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆసీస్ బౌలర్ ఆరోన్ హార్దీని...
ఆస్ట్రేలియా గడ్డపై సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డార్విన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో మెరుపు సెంచరీతో చెలరేగిన బ్రెవిస్.. ఇప్పుడు మూడో టీ20లో అదే...
డార్విన్: దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ప్రదర్శనతో చెలరేగిపోయాడు. ఆ్రస్టేలియాతో జరిగిన రెండో టి20లో అతను ఫోర్లు, సిక్సర్లతో సత్తా చాటి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో బ్రెవిస్ దక్షిణాఫ్రికా...
విధ్వంసకర బ్యాటింగ్‌తో ‘బేబీ ఏబీడీ’గా పేరొందిన డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా (AUS vs SA T20I)తో రెండో టీ20 సందర్భంగా.. ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ పేరిట...
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) పరుగుల సునామీ సృష్టించాడు. ఆసీస్‌తో రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 25 బంతుల్లోనే హాఫ్...
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా యువ పేసర్ క్వేనా మఫాకా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 19 ఏళ్ల మఫాకా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబెలెత్తించాడు. టిమ్ డేవిడ్...
డార్విన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ సఫారీ బౌలర్లను ఊతికారేశాడు. మర్రారా క్రికెట్ గ్రౌండ్లో బౌండరీల వర్షం...
ఆసీస్ వెటరన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 10) ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో మరో 4 వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో...
సౌతాఫ్రికాతో వన్డే, టీ20 (Aus vs SA)లకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ వైట్‌బాల్ సిరీస్‌లకు దూరంగా ఉండనుండగా.. టీ20 సారథి మిచెల్ మార్ష్ వన్డే జట్టుకూ...
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (Pat Cummins) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20, వన్డే సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకొన్నాడు. యాషెస్ సిరీస్, వేసవి బీజీ షెడ్యూల్...
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025 ఫైనల్ ఓ అరుదైన ఘటనకు వేదికైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నంబర్ వన్...
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (జూన్ 11) మొదలైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతను.. సౌతాఫ్రికా...
2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లార్డ్స్ వేదికగా నిన్న (జూన్ 11) ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్‌కు చేరిన సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం పోరాడుతున్నాయి. భారతకాలమానం ప్రకారం...
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగే ఈ మెగా మ్యాచ్‌కు పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను మంగళవారం వెల్లడించింది...
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 (WTC) ఫైనల్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోందా?.. అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాల నుంచి అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మెగా మ్యాచ్‌ను నిర్వహించేందుకు తాము...
గతేడాది టెస్టుల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా తెంబా బవుమా (Temba Bavuma) రాణించడంతో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్-2025కి చేరుకుంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో పన్నెండు...
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ఎదురులేని విజయాలతో దూసుకుపోతోంది. గత మూడు ఐసీసీ ఈవెంట్లలో 24 మ్యాచ్‌లకు గానూ 23 విజయాలు సాధించడం భారత జట్టు నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI...
డబ్ల్యూటీసీ-2025 ఫైనల్‌కు ముందు ఆసీస్ వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో (క్లీన్స్‌ల్యాండ్) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో...
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా (Australia vs South Africa) మధ్య వన్డే మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే ఆట ముగిసిపోయింది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా గ్రూప్-‘బి’లో...
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వరణుడి కారణంగా టాస్ ఆలస్యమైంది...
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. ఈ...
దుబాయ్: ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా జట్టుకు మహిళల టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను బోల్తా కొట్టించింది. తద్వారా సొంతగడ్డ (దక్షిణాఫ్రికా...
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం...
వర్షం కారణంగా వరల్డ్‌కప్ 2023 సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దైతే ఏం జరుగుందనే ప్రస్తావన ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతా వేదికగా నవంబర్ 16న జరిగే రెండో సెమీఫైనల్‌కు వర్షం...
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ దురదృష్టకరరీతిలో...
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా 122 పరుగుల భారీ తేడాతో...
ప్రపంచ క్రికెట్లో ఫామ్‌తో సంబంధం లేకుండా క్రికెటేతర విషయాలైన రూపం, వర్ణం, ఆహార్యం కారణంగా అవమానాలు ఎదుర్కొన్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దక్షిణాఫ్రికా వన్డే జట్టు సారధి టెంబా బవుమానే అని...
దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ప్రోటీస్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో 123 పరగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0...
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు తన బ్యాట్‌కు పనిచెప్పాడు. బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో వార్నర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 93 బంతులు ఎదుర్కొన్న వార్నర్...
దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో...
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సౌతాఫ్రికా 0-3 తేడాతో కోల్పోయింది. డర్బన్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 3) జరిగిన నామమాత్రపు మూడో మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో...
దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. డర్భన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0...
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు టిమ్ డేవిడ్‌కు తొలసారి జాతీయ వన్డే జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో వన్డే జట్టులో టిమ్ డేవిడ్ పేరును ఆసీస్ సెలక్టర్లు చేర్చారు. కాగా తొలుత ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు...
దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 111 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత...
సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. గాయం...
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల కోసం క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) వేర్వేరు జట్లను ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించింది. ఈ పర్యటనలోని టీ20 సిరీస్ కోసం సౌతాఫ్రికన్ సెలెక్టర్లు విధ్వంసకర ఆటగాడు...
ICC Womens T20 World Cup 2023- SA_W Vs Eng_ W: ఐసీసీ టోర్నీల్లో ఆరంభ దశలో రాణించడం, అసలు మ్యాచ్‌లకు వచ్చేసరికి బోర్లా పడటం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు అలవాటే. పురుషులతో...
సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగింది. మూడో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్...
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సహచరుడు ఉస్మాన్ ఖ్వాజాకు (195 నాటౌట్) కెరీర్లో తొలి...
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు...
AUS VS SA 3rd Test Day 2: 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన నామమాత్రపు మ్యాచ్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది...
AUS VS SA 3rd Test Day 1: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఆసీస్...
3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్ని వేదికగా పర్యాటక సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ తొలి రోజు ఆట సాదాసీదాగా సాగింది. వర్షం అంతరాయం, వెలుతురు లేమి కారణంగా కేవలం 47 ఓవర్ల...
IPL 2023- Mumbai Indians- Cameron Green: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ మినీ వేలం-2023లో ఏకంగా 17 కోట్లు పెట్టి కొన్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్...