ADVERTISEMENT
Australia Tour of India 2023
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఆదివారం(మార్చి 19న) విశాఖపట్నం వేదికగా జరగనుంది. భార్య సోదరుడి వివాహ వేడుకల కారణంగా తొలి వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే...
ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్ష్యం చిన్నదే అయినప్పటికి టీమిండియా తడబడింది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కకావికలం...
''వరుసగా విఫలమవుతున్న అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు''.. ''టీమిండియాకు భారంగా తయారయ్యాడు.. జట్టు నుంచి తొలగిస్తే మంచిది''.. ''ఐపీఎల్లో మాత్రమే మెరుస్తాడు.. జాతీయ జట్టు తరపున అతను ఆడడు''.. ''అతనొక ఐపీఎల్ ప్లేయర్.. అవకాశాలు వ్యర్థం''...
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా మొదలైన తొలి వన్డే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడకుండానే 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్...
సూపర్‌స్టార్ రజనీకాంత్ ముంబైలోని వాంఖడే వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేకు హాజరయ్యారు. స్వతహగా క్రికెట్ అభిమాని అయిన రజనీని గతంలో చాలా మంది క్రికెటర్లు ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇటీవలే టీమిండియా...
India VS Australia ODI Series 2023: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డులు అనగానే మొదటగా గుర్తొచ్చేది సెంచరీలు. తన సుదీర్ఘ కెరీర్లో మాస్టర్ బ్లాస్టర్ వంద శతకాలు సాధించి ఎవరికీ అందనంత...
India vs Australia, 1st ODI- Hardik Pandya: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి జరుగుతున్న చర్చపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో యువ...
India vs Australia, 1st ODI: హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆస్ట్రేలియాతో మొదటి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్ శుక్రవారం (మార్చి...
సాధారణంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఏ ఫార్మాట్లో పోరు అయినా ఆసక్తిని రేపుతుంది. కానీ బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఉన్న ప్రాధాన్యత కారణంగా టెస్టు మ్యాచ్‌లపై ఇటీవలి వరకు అందరి దృష్టీ నిలవగా, త్వరలో జరగబోయే...
Australia tour of India, 2023- ODI Series: ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023ని ముద్దాడిన టీమిండియా తదుపరి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించిన రోహిత్...
అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఐదురోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో పిచ్‌కు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి ఉస్మాన్...
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను(బోర్డర్-గావస్కర్ ట్రోఫీ) టీమిండియా నిలబెట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రా ముగియగా.. సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా వరుసగా నాలుగోసారి ట్రోఫీని అట్టిపెట్టుకుంది...
టీమిండియా స్టార్.. కింగ్ కోహ్లి అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తన చర్యతో అభిమానులను ఆకట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా కోహ్లి తన జెర్సీని ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్...
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి టెస్టుల్లో తన సెంచరీ కరువును తీర్చుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులతో మెరిసిన సంగతి తెలిసిందే. కోహ్లి కెరీర్లో ఇది...
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రా కావడంతో ట్రోఫీ వరుసగా నాలుగోసారి టీమిండియా వద్దే...
India vs Australia, 4th Test - Day 3: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. అహ్మదాబాద్‌లో శనివారం నాటి ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ 35...
అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చూపించింది. ఉస్మాన్ ఖవాజా 180 పరుగులతో టీమిండియాపై కెరీర్ బెస్ట్...
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లి భారీ స్కోర్లు మాత్రం చేయలేకపోతున్నాడు. అంతకముందు వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లి టెస్టు...
టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ వికెట్ సాధించాడు. అదేంటి అతను ఒక బౌలర్.. వికెట్ సాధించడంలో గొప్పేముంది అనుకుంటే పొరపాటే. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నబోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అక్షర్ తొలి మూడు టెస్టులు కలిపి...
ఆస్ట్రేలియా బ్యాటర్ కామెరాన్ గ్రీన్ టెస్టుల్లో తొలి శతకం సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో గ్రీన్ ఈ ఘనత అందుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై యథేచ్చగా బ్యాట్ ఝులిపించిన గ్రీన్ 143...
అహ్మదాబాద్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆటలో కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా 300 పరుగుల మార్క్‌ను అందుకుంది. సెంచరీ భాగస్వామ్యంతో పటిష్టంగా తయారైన ఖవాజా, గ్రీన్ జోడిని...
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలిసారి బ్యాటింగ్‌లో ఒక రికార్డు నమోదైంది. గత మూడు టెస్టుల్లో బౌలింగ్‌లోనే రికార్డులు వచ్చాయి తప్పిస్తే బ్యాటింగ్‌లో పెద్ద సంచలనాలు నమోదు కాలేదు...
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా అధికారికంగా ద్రువీకరించింది. కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాటం చేస్తున్న ఆమె...
Ind Vs Aus 4th Test Day 2 highlights: టీమిండియాతో నాలుగో టెస్టులో రెండో రోజు ఆటలోనూ ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగించింది. ఖవాజా, గ్రీన్ సెంచరీలకు తోడు టెయిలెండర్లు నాథన్ లియోన్ 34...
అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో మొదలైన నాలుగో టెస్టులో తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తిస్థాయిలో ఆధిపత్యం చూపింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు మంచి బ్యాటింగ్ కనబరిచారు. టీమిండియా బౌలర్లు రోజంతా కష్టపడి...
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అహ్మదాబాద్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన నాలుగో టెస్టు పిచ్ పూర్తిగా బ్యాటింగ్ ట్రాక్‌లా కనిపిస్తుంది. తొలిరోజు ఆటలో టీమిండియా బౌలర్లు...
భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా గురువారం(మార్చి 9 నుంచి) నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది జరగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న...
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీమ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గత వారం రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్.. ఇప్పుడు అండర్సన్‌తో...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ క్రికెటర్ రవిశాస్త్రిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓవర్ కాన్ఫిడెన్స్ టీమిండియా కొంప ముంచిందంటూ రవిశాస్త్రి కామెంటేటరీ...
India Vs Australia 4th Test: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో చివరి అంకానికి ముందు భారత జట్టు సాధన జోరందుకుంది. ఆస్ట్రేలియాతో గురువారంనుంచి జరిగే నాలుగో టెస్టుకు రెండు రోజుల పాటు టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో...
టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తయారు చేస్తున్న పిచ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యూటీసీ పాయింట్లు సాధించాలనే తత్వంతో పిచ్‌లను ఆయా దేశాలు అనుకూలంగా తయారు...
టీమిండియా క్రికెటర్లు రన్నింగ్ బస్‌లో హోలీ పండుగ వేడుకలు జరుపుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రంగులు పూసుకోవడంతో పాటు కోహ్లి సహా ఇతర క్రికెటర్లు బేబీ కామ్‌డౌన్(Baby Calm Down) పాటకు చిందులేశారు...
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మ్యాచ్ జరిగిన తీరు కంటే పిచ్‌లపైనే ఎక్కువగా ఆసక్తి ఏర్పడింది. తొలి రెండు మ్యాచ్‌లను టీమిండియా రెండున్నర రోజుల్లో ముగిస్తే.. మూడో టెస్టులో అది రివర్స్...
Ind Vs Aus Test Series 2023: ‘‘ఈ సిరీస్‌లో బ్యాటర్ల ఫామ్ గురించి నేను పెద్దగా మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే వాళ్లకు ఇదో పీడకల లాంటిది’’ అని ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు...
India vs Australia 2023- 4th Test Captain Steve Smith: టీమిండియాతో నాలుగో టెస్టుకూ ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ కంగారూ జట్టు సారథిగా...
టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. వన్డే జట్టుకు ఎంపికైన స్టార్ బౌలర్ జై రిచర్డ్సన్.. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ (పిక్కకు సంబంధించిన గాయం) కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు...
Border- Gavaskar Trophy 2023: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ నేపథ్యంలో ఉపఖండ పిచ్‌ల గురించి క్రికెట్ ఆస్ట్రేలియా, మాజీ క్రికెటర్లు, మీడియా చేస్తున్న రచ్చ అంతా ఇంతాకాదు. ముఖ్యంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు...
టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఫుల్ జోష్‌లో ఉంది. కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాల రిత్యా స్వదేశానికి వెళ్లిపోవడంతో స్టీవ్ స్మిత్ స్టాండిన్ కెప్టెన్‌గా...
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టుకు వేదికైన ఇండోర్ పిచ్ నాసిరకంగా ఉందని పేర్కొన్న ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు విధించిన విషయం తెలిసిందే. రెండురోజుల్లోనే 30 వికెట్లు కూలడం.. మూడు రోజుల్లోనే మ్యాచ్...