ADVERTISEMENT
Audit Committee
కార్పొరేట్ రంగంలో పారదర్శకతకు, సమర్థవంతమైన నిర్వహణకు ఆడిట్ కమిటీ (ఏసీ) కీలకం. కంపెనీల చట్టం, సెబీ నిబంధనల ప్రకారం ఆడిట్ కమిటీలో మెజారిటీ సభ్యులు స్వతంత్ర డైరెక్టర్లు అయి ఉండాలి. అలాగే కమిటీ చైర్మన్...
పాలసీదారుల డేటా లీకేజీ ఉదంతాల నేపథ్యంలో ఐటీ సిస్టమ్లను ఆడిట్ చేయాలని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇందుకోసం స్వతంత్ర ఆడిటర్ను నియమించుకోవాలని సూచించింది. ఆయా సంస్థల యాజమాన్యాలతో...