ADVERTISEMENT
attempts suicide
చిత్తూరు కలెక్టరేట్: ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగం దక్కకపోవడం.. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దివ్యాంగురాలు చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాకు...
హైదరాబాద్: చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న యువతిని పోలీసులు కాపాడారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. కల్వకుర్తికి చెందిన ఓ యువతి (20) పటాన్‌చెరువులో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీలోని షణ్ముఖ హాస్టల్లో ఉంటోంది...
గుంటూరు వెస్ట్: ‘సొంతవాళ్లే మా ఆస్తి కాజేసి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. పోలీసులు మమ్మల్ని పిచ్చివాళ్లు అంటున్నారు. మూడు నెలలుగా తిరుగుతున్నాం. అయినా న్యాయం జరగడంలేదు. ఇక తిరగలేం.. బతకలేను... చచ్చిపోతాను సార్..’ అంటూ...
నరసరావుపేట రూరల్: టీడీపీ నేతల ఆగడాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. ఆ పార్టీ మహిళా నేతలు సైతం భూ ఆక్రమణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పల్నాడు జిల్లాలో సోమవారం ఓ వృద్ధురాలు ఫిర్యాదుతో వెలుగుచూసిన ఘటనే ఇందుకు...
శ్రీకాకుళం క్రైమ్: ‘‘ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వల్లే నాకీ పరిస్థితి వచ్చింది. రెండు నెలలుగా రకరకాలుగా ఇబ్బందిపెడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మీడియా ముందుకురావడంతో నాపై సోషల్ మీడియాలో అసభ్యంగా...
గుంటూరు వెస్ట్: భూ తగాదాల విషయంలోనే గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి తమ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతోపాటు ఇటీవల టీడీపీ కార్పొరేటర్ బెదిరింపులకు...
సాక్షి, వరంగల్: వరంగల్ చౌరస్తాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. బ్యాంక్ వేధింపులు తట్టుకోలేక చిలుకూరి క్లాత్‌స్టోర్ బ్రదర్స్ కుటుంబం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతపురంలో...
బాలానగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై సమాచారం అందడంతో సకాలంలో స్పందించిన బాలానగర్ పోలీసులు ఆమెను రక్షించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...
సాక్షి వరంగల్/ఎంజీఎం: ఆస్పత్రిలో డ్యూటీ సమయంలో సీనియర్ వేధింపులు భరించలేక. గట్టిగా మాట్లాడితే ఎక్కడ మార్కులు తగ్గిస్తారోనని భయపడింది. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా వేధింపులు తగ్గలేదు. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే తనలోతాను...