ADVERTISEMENT
Asia Cup 2026
నగోయా: ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పతక వేటలో నేడు తొలి పోరులో బరిలోకి దిగనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న...
మహిళల ఆసియా కప్-2026 ట్రోఫీ నిరాకరణ అంశం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా స్పందించింది. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్...
ఊహించిందే జరిగింది.. మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ...
సాక్షి, తాడేపల్లి: భారత క్రీడారంగానికి ఈ వారం స్వర్ణమయమైనదని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారులు సాధించిన విజయాలు ప్రతి...
ఆసియా కప్ ట్రోఫీ బహూకరణ విషయంలో మరోసారి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు (ఏసీసీ), పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి మోసిన్ నక్వీ వైఖరి కారణంగా భారత...
భారత యువ క్రికెటర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ మహిళల టోర్నమెంట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా నిలిచింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో ఆదివారం నాటి ఆసియా టీ20 కప్-2026...
దుబాయ్ వేదికగా మహిళల ఆసియా టీ20 కప్ -2026 టోర్నమెంట్ ఫైనల్లో భారత్ టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. శ్రీలంకను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు స్మృతి మంధాన...
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టు... నేడు శ్రీలంకతో ఫైనల్‌కు సిద్ధమైంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఈ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా... ఎనిమిదో...
చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. 22 ఏళ్లకే ఆల్ టైమ్ రికార్డ్!.
మహిళల ఆసియా కప్ 2026లో ఇవాళ రెండో సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5...
మహిళల ఆసియాకప్-2026లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 40 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. రికార్డు స్దాయిలో ఆరోసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది...
మహిళల ఆసియా కప్-2026లో భారత యువ స్పిన్నర్ శ్రీచరణి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ శ్రీచరణి సత్తాచాటింది. ఈ ఆంధ్ర క్రికెటర్ తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను...
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టు అజేయ ప్రదర్శన కొనసాగింది. లీగ్ దశలో ఎదురులేకుండా సాగిన టీమ్ సెమీఫైనల్లోనూ మరో బలహీన ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను 40 పరుగుల తేడాతో ఓడించి...
మహిళల ఆసియా కప్ 2026లో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు...
మహిళల ఆసియా కప్ 2026లో భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు...
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తలపడుతుంది. లీగ్ దశలో...
మోకి (చైనా): డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడుతోన్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్...
మహిళల ఆసియాకప్-2026లో భారత జట్టు సెమీఫైనల్ ప్రత్యర్థి ఖరారైంది. మంగళవారం యూఏఈతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా...
దుబాయ్: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నిలో పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 72 పరుగుల తేడాతో హాంకాంగ్ జట్టుపై ఘన విజయం సాధించింది...
భారత మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రాపై టీమిండియా స్టార్ స్మృతి మంధాన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన స్మృతి వంటి ప్లేయర్‌ను విమర్శించడం సరికాదని మండిపడుతున్నారు. జట్టు కోసం...
భారత పురుషుల క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 విజేతగా నిలిచి ఏడాది అవుతున్నప్పటికీ, ట్రోఫీ ఇంకా వారి చేతికి అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల...
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో శ్రీలంక జట్టుకిది ‘హ్యాట్రిక్’ విజయం. మొదట...
మహిళల ఆసియాకప్-2026లో దుబాయ్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు...
మహిళల ఆసియాకప్-2026లో పాకిస్తాన్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాక్ ఘోర పరాజయం పాలైంది. మరోసారి దాయాది జట్టుపై హర్మన్...
మోఖి (చైనా): జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు బోణీ కొట్టాయి. శనివారం డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల జట్టు 14–0 గోల్స్ తేడాతో ఇండోనేసియాను చిత్తుచేయగా... మహిళల...
దుబాయ్: వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత మహిళల జట్టు ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో ‘హ్యాట్రిక్’పై గురి పెట్టింది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న టీమిండియా నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో చివరి...
దుబాయ్: దాయాది పాకిస్తాన్ జట్టు కంటే భారత బృందం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ పేర్కొంది. దుబాయ్ వేదికగా జరుగుతున్నమహిళల ఆసియాకప్ టి20...
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా హాంకాంగ్‌పై భారీ సెంచరీతో కదంతొక్కిన స్మృతి మంధాన... అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. టెస్టు, వన్డే, టి20 మూడు ఫార్మాట్‌లలో...
భారత ఓపెనర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. మహిళల ఆసియా టీ20 కప్-2026 టోర్నీలో భాగంగా హాంకాంగ్‌తో మ్యాచ్...
ఏషియన్ గేమ్స్ 2026 కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. స్టార్ బ్యాటర్ నజ్ముల్ హొస్సేన్ షాంటో టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. షాంటో చివరిగా 2025లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇటీవల ఆస్ట్రేలియాపై...
మహిళల ఆసియాకప్-2026లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మది కీలక పాత్ర. బ్యాటింగ్‌లో...
మహిళల ఆసియా కప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక అద్భుత విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో...
ఆసియా కప్ 2026 కోసం పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు మాస్టర్ ప్లాన్ వేసింది. సాధారణంగా కనిపించని విధంగా పురుషుల జట్టుతో టీ20 మ్యాచ్‌లు ఆడి కీలక టోర్నీకి సన్నద్ధమైంది. ఆగస్టు 28 నుంచి...