ADVERTISEMENT
Ashwini Sri
సముద్రపు ఒడ్డున బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ చిల్.. వరుణ్ సందేశ్ వైఫ్ వితికా శేరు ట్రెడిషనల్ లుక్.. బ్లాక్ డ్రెస్‌లో భూమిక చావ్లా పోజులు.. మూవీ షూట్లో బిజీ బిజీగా రాశి ఖన్నా...
అశ్విని శ్రీ ( Ashwini Sree).. పలు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసినా రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్న ఈమె షోకు గ్లామర్ అద్దింది. ప్రస్తుతం...
బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ స్టన్నింగ్ లుక్.. ప్రీతిజింటాతో కలిసి ప్యాలెస్‌లో ఆర్జే మహ్వశ్.. ఆధ్యాత్మి బాటలో ఐశ్వర్య రాజేశ్... సండేను ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ రాశి ఖన్నా.. కొరియాలో చిల్ అవుతోన్న సీనియర్...
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలా క్రేజ్ తెచ్చుకుని సినిమాల్లోనూ ఛాన్స్‌లు కొట్టేశారు. అలాంటి వారిలో అశ్విని...
బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ జ్యోతి పూర్వాజ్... రెడ్ శారీలో మెరిసిపోతున్న బిగ్‌బాస్ బ్యూటీ విష్ణు ప్రియ.. భర్త నిక్ జోనాస్‌తో కలిసి ప్రియాంక చోప్రా చిల్.. యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఫ్యాషన్ లుక్...
తమిళనాడు ఫ్యామిలీ ట్రిప్‌లో అనసూయ చిల్.. గోవా ట్రైబల్ ఫెస్టివల్లో శ్రద్ధాదాస్ డ్యాన్స్.. న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని.. 2024 జ్ఞాపకాలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్.. మలేషియాలో శివం...
బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ హోయలు.. రెడ్ డ్రెస్‌లో యాంకర్ శ్రీముఖి పోజులు.. జూబ్లీహిల్స్ ఆలయంలో క్లీంకార పూజలు.. శారీలో బుల్లితెర నటి విష్ణుప్రియ అందాలు.. దుబాయ్ ఈవెంట్లో ప్రియాంక చోప్రా సందడి.. View...
రైతుబిడ్డగా బిగ్‌బాస్ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే అంతవరకు బాగానే ఉన్నా.. ప్రశాంత్...
ఒక కామన్ మ్యాన్ అనుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించాడు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన అతడు ఎంతో వినయంగా మెదులుతూ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆటల్లోనూ విజృంభిస్తూ ఇతర కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చాడు. అంతిమంగా...
బిగ్‌బాస్ 7లో అనుకున్నట్లే ఎలిమినేషన్ జరిగింది. శనివారం ఎపిసోడ్లో భాగంగా హౌస్ నుంచి అశ్విని బయటకొచ్చేసింది. గతవారం హోస్ట్ నాగార్జున చెప్పినట్లే ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఈమెది తొలి వికెట్. అయితే...
బిగ్‌బాస్ షోలో కాస్తోకూస్తో ఆసక్తిగా ఉండేవి అంటే నామినేషన్స్, వీకెండ్ ఎపిసోడ్ మాత్రమే. ఈ సీజన్లో నామినేషన్స్ తప్ప వీకెండ్ ఎపిసోడ్స్ బోరింగ్‌గా సాగుతూ వచ్చాయి. ఇన్నాళ్లకు ఓ వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది...
బిగ్‌బాస్ షోలో గేమ్స్ ఒక్కటే కీలకం కాదు.. వ్యక్తిత్వం, ప్రవర్తన కూడా ముఖ్యమే! చిన్నచిన్న పొరపాట్లనే భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. చికాకు తెప్పించే కంటెస్టెంట్లను అస్సలు సహించరు. అలా ఈ సీజన్లో చాలామందిని బయటకు...
బిగ్‌బాస్ షోలో కొన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. షో ప్రారంభమైన తొలి వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇట్టే పసిగట్టేస్తుంటారు. కానీ రానురానూ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పడం చాలా కష్టం. ఎవరికి వారు...
బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ గతంతో పోలిస్తే గత కొన్నివారాలుగా పికప్ అయిందని చెప్పొచ్చు. గ్రూపులుగా తయారై కొట్టుకుంటున్నారు. అయితేనేం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇకపోతే ఉల్టాపుల్టా అనే ట్యాగ్ లైన్‌తో ఈ సీజన్...
బిగ్‌బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే కచ్చితంగా లేడీస్ కలరింగ్ ఉంటుంది. హాట్‌బ్యూటీస్‌నే వీలైనంత వరకు బిగ్ బాస్ ఆర్గనైజర్స్ తీసుకొస్తుంటారు. అలా ఈసారి వచ్చిన వాళ్లలో అశ్విని తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. గేమ్-గొడవల...
బిగ్‌బాస్ హౌస్‌లో ఓ మ్యాజిక్ ఉంది. తిట్టుకున్నా, కొట్టుకున్నా, ద్వేషించినా, ప్రేమించినా ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి మాత్రం అంతా కలిసిపోతారు. ఆయా కంటెస్టెంట్ల అభిమానులు కూడా ఆ ఒక్కవారం ఏ కంటెస్టెంట్ మీదా విమర్శించలు...
నామినేషన్స్ అంటే డైరెక్ట్‌గా బయటకు పంపించేయరురా.. ఇదొక ప్రక్రియ మాత్రమే.. జనాలకు నచ్చితే ఉంటాం, లేదంటే పోతాం.. అంటూ నీతులు వల్లవేస్తుంటాడు శివాజీ. కానీ తనదాకా వచ్చేసరికి మాత్రం ఎవరైనా నామినేట్ చేస్తే చాలు...
బిగ్‌బాస్ షో నుంచి మరొకరిని బయటకు పంపించేందుకు అవసరమైన నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే ఈసారి దీన్ని వినూత్నంగా ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. ఇంట్లోని ఆడవాళ్లను రాజమాతలుగా ప్రకటించాడు. మిగతా ఇంటిసభ్యులు ఎవరినైతే నామినేట్...
నాగార్జునతో తేల్చుకునే సమయం కోసం తెగ ఎదురుచూశారు తేజ, గౌతమ్. ఇద్దరి ఫిర్యాదు శివాజీ గురించే! అయితే ఎప్పటిలాగే శివాజీని వెనకేసుకువచ్చే ప్రయత్నం చేశాడు నాగ్. గేమ్‌లో దొంగతనం చేయబోతే శివాజీ నానామాటలు తిట్టి...
బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. అయితే గౌతమ్ టీమ్‌ను గెలిపించాలని బిగ్‌బాస్ బలంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. ఎరుపు, నలుపు రంగులో ఉన్న బాల్స్ గౌతమ్ సంపాదించగా వాటితో విజయం...
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ అనేది అమృతం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారమంతా ఏ పనీ చేయనక్కర్లేదు, నామినేషన్స్ ఉండవు, ఎలిమినేషన్...
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇప్పటికే రెండు టాస్కులు జరగ్గా వాటిలో ప్రియాంక, ప్రశాంత్ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. అమర్, రతిక ఆటలో నుంచి అవుట్ అయి రేసులోనే లేకుండా పోయారు...
నయని పావని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో 13 మంది మిగిలారు. ఇప్పటివరకు పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా కొత్తగా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా విభజించిన సంగతి తెలిసిందే! నేటితో ఆ...
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసేవారిలో ముందు వరుసలో ఉంటుంది అశ్విని శ్రీ. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ పెద్దల ఇష్టం ప్రకారం ముందు చదువు పూర్తి చేసింది. వరంగల్ నిట్‌లో ఇంజనీరింగ్...